#Ilaiyaraaja #VijayendraPrasad Nominated For Rajyasabha: రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులు
రాజ్యసభకు నలుగురు ప్రముఖులు నామినేట్ అయ్యారు. మ్యూజికల్ మేస్ట్రో ఇళయరాజా, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.