Bipin Rawath చాపర్ లో దొరికిన Black Box లో ఏం ఉంటుంది. CBI Ex.JD Laxminarayana విశ్లేషణ.|ABP Desam.
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కీలకంగా మారనున్నాయి బ్లాక్ బాక్స్. నిజానికి ఇది నలుపురంగులో ఉండదు. ఆరంజ్ కలర్ లో ఉంటుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సులువుగా గుర్తించడానికి ఈ బ్లాక్ బాక్స్ కు నారింజ రంగు వేస్తారు. బ్లాక్ బాక్స్ బరువు 4.5 కిలోలు ఉంటుంది. మంటల్లోను నీటిలోనూ ఇది పడినా ఏమీ కాదు. ఇందులోని డేటాను వెలికితీసి డీకోడింగ్ చేస్తారు. దర్యాప్తుకు ఇది చాలా కీలకం. దర్యాప్తులో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.