Hyderabad Ayodhya Temple Car : హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న అయోధ్య కార్..! | ABP Desam

హైదరాబాద్ లో అయోధ్య రామ మందిరాన్ని అచ్చుగుద్దినట్లుగా నిర్మించారు. చూడటానికి మందిరంలా కనిపించే ఈ నిర్మాణం వాస్తవానికి ఓ కారు. అసలేంటీ ఈ అయోధ్య కార్...ముస్లింలు నిర్మించిన హైందవ దేవాలయం ప్రత్యేకతలేంటీ ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola