Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
ABP Desam
Updated at:
16 May 2022 06:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appgyanvapi masjid case ఇప్పుడు Varanasi లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మసీదులో హిందూ విగ్రహాలున్నాయన్న పిటీషన్లపై విచారణ చేస్తున్న కోర్టు వీడియో సర్వేకు ఆదేశించగా...శివలింగం దొరికిందన్న వార్తలతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారాణాసి సివిల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది.