Gyanvapi Masjid Case : జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు | ABP Desam
Continues below advertisement
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసు మరో కీలక మలుపు తిరిగింది. మసీదులో ముస్లింలతో పాటు హిందువులకు పూజ చేసుకునేలా వారణాసి కోర్టు తీర్పునిచ్చింది.
Continues below advertisement