Gujarat junagadh floods : గుజరాత్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు | ABP Desam
భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. ప్రత్యేకించి జునాగఢ్ జిల్లాలో నదులు ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లను ముంచేస్తున్నాయి. గుజరాత్ చరిత్రలో ఇంతకూ వరకూ కనివీని ఎరుగని రీతిలో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి.