Breaking News : Gujarat Elections : గుజరాత్ ఎన్నికలు ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చిన సీఈసీ | ABP Desam

Continues below advertisement

ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న మొదటి దశ ఎన్నికలు జరగనుండగా...డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola