Google Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam
Continues below advertisement
Google Golden Baba | ఈయన పేరు గూగుల్ గోల్డెన్ బాబా. అదేం పేరు అనుకుంటున్నారా.. నిజమే. ఈయన పేరు గూగుల్ గోల్డెన్ బాబా. ఎందుకంటే ఆయన రోజూ దాదాపు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటారు.
Continues below advertisement