Gaganyaan TVD1 Success : వాయిదాలు పడినా విజయం మనదే | ABP Desam

టెక్నికల్ ఇష్యూస్ తో కాసేపు టెన్షన్ పెట్టినా గగన్ యాన్ టీవీ డీ1 ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. రెండు వాయిదాల తర్వాత మూడోసారి రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola