Former ISRO Scientist Nambi Narayanan on Chandrayaan 3 : ల్యాండర్ దింపే సత్తా ఇస్రోకు ఉంది | ABP
Continues below advertisement
చంద్రుడిపై ల్యాండర్ ను దింపే సత్తా భారత్ ఇస్రోకు ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ అన్నారు. చంద్రయాన్ 3 పై మాట్లాడిన ఆయన చంద్రుడు లక్ష్యంగా భారత్ చేస్తున్న చంద్రయాన్ మిషన్ విజయవంతమైన ప్రయోగం అన్నారు.
Continues below advertisement