Flower Shower at Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంపై Helicoptor నుంచి పూలవర్షం | ABP Desam

 అయోధ్య రామమందిరంపై పూలవర్షం కురిసింది. ఆలయంలోపల ప్రాణప్రతిష్ఠ పూర్తవగానే హెలికాఫ్టర్ తో రామమందిరంపై పూలవర్షం కురిపించారు. ప్రాణప్రతిష్ఠ కు హాజరైన అతిథులంతా ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola