Floods in Kullu Manali : కులు మనాలీలలో వరదలు సృష్టించిన బీభత్సం | ABP Desam
22 Jul 2023 04:53 PM (IST)
హిమాచల్ ప్రదేశ్ లోని అందాల కులూమనాలి నామరూపాల్లేకుండా మారిపోయింది. బియాస్ నదికి వచ్చిన భారీ వరదలతో గడచిన పదిరోజులుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.
Sponsored Links by Taboola