Firing at Salman khan House | సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..కాల్పులు | ABP Desam
ABP Desam
Updated at:
14 Apr 2024 10:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ టార్గెట్ గా దుండగులు కాల్పులు జరపటం కలకలం రేపింది. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరపటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.