Father Welcomed Girl Child : మహారాష్ట్రలోని వైరల్ గా మారిన Elephant Procession | ABP Desam

ఆడపిల్ల పుడితే భారం అనుకునే మనుషులు ఇంకా ఉన్న టైమ్ లో ఓ తండ్రి తనకు ఆడపిల్ల పుడితే ఎలా సెలబ్రేట్ చేశాడో తెలుసా. ఏకంగా ఏనుగును తెచ్చి అంబారీపై ఊరేగింపుగా తీసుకువచ్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola