Farmers Delhi Chalo HighTension : 2500ట్రాక్టర్లతో ఢిల్లీకి వస్తున్న రైతులు | ABP Desam
దేశవ్యాప్తంగా మరోసారి రైతు ఉద్యమం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తుండటం తీవ్రఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య 13వతారీఖు దేశరాజధాని ఢిల్లీలో చేపడతామని ప్రకటించిన ఢిల్లీ చలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, భద్రతాబలగాలు సిద్ధమయ్యాయి.