ED Arrests Hemant Soren | ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసిన ఈడీ | ABP Desam
Continues below advertisement
ED Arrests Hemant Soren |
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి (CM) హేమంత్ సోరెన్ (Hemanth Soren) బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన అనంతరం ఈడీ (ED) ఆయనను అరెస్టు చేసింది.
Continues below advertisement