Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్‌నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు| ABP Desam

మన లో చాలా మందికి పెంపుడు జంతవులు అంటే ప్రేమ ఉండచ్చు. మరి కొందరు వాటిని తమ సొంత పిల్లల్లా భావించి వాటిని వారు వెళ్ళే ప్రదేశాలకు కూడా తీసుకు వెళుతూ ఉంటారు. అయితే తాజాగా కేదార్‌నాథ్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం ఆలయ కమిటీ సభ్యులను నిరాశపరిచింది. నోయిడాకు చెందిన రోహన్ త్యాగి ఇటీవల ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. పర్యటనలో తన పెంపుడు కుక్క నవాబ్‌ను కూడా తీసుకెళ్లారు. అయితే ఆలయ కమిటి లోని కొందరు సభ్యులు మాత్రం ఈ ఘటనను సానుకూలంగా తీసుకోలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola