Disclosure of Electoral Bonds | దేశంలో రాజకీయాలను నడిపిస్తున్న కంపెనీలు ఇవే | ABP Desam
పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. ఎలక్షన్ చేయాలన్న డబ్బు కావాలి. నియోజకవర్గంలో ఖర్చులు..ప్రచారం ఖర్చులు..నిర్వహణ ఖర్చులు..ఒక్కటేంటీ చాలా ఉంటాయిగా.మరి వీటన్నింటికి ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎవరికి తెలియదు..కానీ సుప్రీంకోర్టు సంచలన తీర్పు మేరకు తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది.