Devendra Fadnavis's Heartfelt Post | డిప్యూటీ సీఎంకు కాలివేలితో తిలకం దిద్దిన యువతి | ABP Desam
ABP Desam
Updated at:
28 Jun 2023 03:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ సోదరి చేసిన పనికి ఎమోషనల్ అయ్యారు. జలగావ్ ప్రాంతంలో దివ్యాంగుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు