దేశం అడుగుతోంది- వయసును కాదు అవకాశాలు పెంచండి
Continues below advertisement
అసలు ఎందుకు ఈ నిర్ణయం.. ? భారత్‌లో వివాహ వయసు ఆడవారికి 18 ఏళ్లు, మగవారికి 21 ఏళ్లు. 1978లో ఆడవారి వివాహ వయసు 16 నుంచి 18 ఏళ్లకు పెంపు.. ముస్లిం పర్సనల్ లా ప్రకారం 18ఏళ్లు నిండాల్సిన అవసరం లేదు.. మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయం
Continues below advertisement