Delhi Noida Earthquakes : భారీ భూకంపంలో 11 మంది మృతి..వణికిన ఆసియా దేశాలు | ABP Desam

Continues below advertisement

ఆప్గనిస్థాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో ఏర్పడిన భూకంప కేంద్రంతో...ఆసియా దేశాలు మంగళవారం రాత్రి వణికిపోయాయి. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ సహా..భారత్ లోనూ భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram