Delhi Floods Drone Video |దిల్లీలో రెడ్ అలర్ట్... భయపెడుతున్న యమునా నది | ABP Desam
Continues below advertisement
యమునా నది దిల్లీని భయపెడుతోంది. పై నుంచి వరద నీరు భారీగా రావడంతో... యమునా నదిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. దిల్లీలోని పాత యమునా బ్రిడ్జి వద్ద పరిస్థితి ఎలా ఉందో ఈ డ్రోన్ వీడియోలో చూడండి.
Continues below advertisement