Delhi Floods | యమునా నది వరదలతో .. దిల్లీలో హై టెన్షన్ వాతావరణం | ABP Desam
దేశ రాజధానిలో యమునానది నీటిమట్టం సరికొత్త గరిష్ఠానికి చేరింది. ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి..దిల్లీకి రెడ్ అలర్ట్ జోన్ లో చేరిపోయింది.