Delhi Earthquake |దిల్లీలో తీవ్రంగా కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు | ABP Desam

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దిల్లీతో పాటు NCR చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola