Delhi CM Arvind Kejriwal on CBI | సీబీఐ విచారణకు వెళ్లే ముందర అరవింద్ కేజ్రీవాల్ సంచలన వీడియో | ABP
Continues below advertisement
సీబీఐ విచారణకు వెళ్లేముందు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వీడియో రిలీజ్ చేశారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో ఆపాలని చూస్తున్నారు. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ అంటున్నారు...కేజ్రీవాల్.
Continues below advertisement