Delhi CM Arvind Kejriwal Arrest | ED | దిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ
ABP Desam
Updated at:
21 Mar 2024 09:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDelhi CM Arvind Kejriwal Arrest | దేశ రాజకీయాల్లో సంచలనం..! దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దిల్లీ మద్యం కేసులో భాగంగా ఈడీ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకుంది.