Delhi Chain Snatching Video | దిల్లీ నడి రోడ్డుపై చైన్ స్నాచింగ్.. గన్ చూపించి దోచేశాడు | ABP Desam
ABP Desam
Updated at:
15 Apr 2023 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశ రాజధానిలో నడిరోడ్డుపై చైన్ దోచేశారు. దిల్లీ రోహిని ప్రాంతంలో ఓ మహిళా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో.. బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చారు. మహిళాకు పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి... చైన్ లాక్కున్నారు.