Delhi Air Pollution |పెరిగిపోతున్న గాలి కాలుష్యం.. భయపడుతున్న జనాలు | ABP Desam
ఢిల్లీలో కాలుష్యం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. బయటకు రావాలంటేనే భయపడేంతలా దుమ్ము కమ్ముకుంది. స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు వీల్లేకుండా పోయింది. జనాలంతా మాస్క్ లు పెట్టుకుని తిరుగుతున్నారు.