Cows Chases Away Tiger : మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అరుదైన ఘటన | ABP Desam
ABP Desam
Updated at:
21 Jun 2023 05:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాధారణంగా ఆవుల్లాంటి సాధు జంతువులు పులి లాంటి క్రూరమృగాలను చూస్తే ప్రాణభయంతో పారిపోతాయి. కానీ తమ మందలో ఒక జీవికి ప్రాణహాని ఉందని ఆ ఆవులు చూపించిన ధైర్యం ఓ పులినే పరారయ్యేలా చేసింది.