Covid Update : లోక్ సభలో కొవిడ్ పై మాట్లాడిన కేంద్రఆరోగ్యమంత్రి Mansukh Mandaviya | ABP Desam
చైనా, అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో మన దేశంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభ లో ప్రకటన చేశారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.