Coromandel Express Accident Drone Video |ఒడిశా రైలు ప్రమాద ఘటన డ్రోన్ వీడియో | ABP Desam
ABP Desam
Updated at:
03 Jun 2023 11:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒడిశాలోని రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. 230కిపైగా మృతులు.. వెయ్యికిపైగా క్షతగాత్రులు. ఈ లెక్కలే చెబుతున్నాయి ఎంతో ఘోర ప్రమాదం జరిగిందో. ఈ ఘటన స్థలానికి సంబంధించిన డ్రోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.