Conoor Crash Video: బిపిన్ రావత్ చాపర్ కూలిపోయే ముందు తీసిన ఆఖరి విజువల్స్
ABP Desam
Updated at:
09 Dec 2021 12:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీడీఎస్ బిపిన్ రావత్ చాపర్ కూలిన కూన్నూరు దగ్గర చివరి క్షణాలను కొంత మంది పర్యాటకులు సెల్ ఫోన్ లో చిత్రించారు. ఘటనా స్థలానికీ అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో... రావత్ చాపర్ దట్టమైన పొగలతో కూలి పోవటం రికార్డ్ అయ్యింది. ఇదే వీడియోలో చాపర్ ఒరిగిపోతూ కూలిపోయిన భారీ శబ్దం కూడా వినిపించింది. అక్కడే ఉన్న పర్యాటకులకు చాపర్ కీ ఏం జరిగిందో తెలియని, అర్థం కాని పరిస్థితిలో ఈ వీడియో ను తీశారు