Congress joins hands with JDU, RJD : 2024 ఎన్నికల దృష్య్టా చారిత్రాత్మక సమావేశం | ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2023 09:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలనే ప్రణాళికల్లో భాగంగా మొదటి అడుగు వేసింది.