CM Yogi Adityanath Kanya pujan | దసరా నవరాత్రుల ప్రత్యేక పూజ చేసిన గోరఖ్ పూర్ పీఠాధిపతి | ABP Desam

 ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి గోరఖ్ పూర్ పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను నెరవేర్చారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన యోగి ఆదిత్యనాథ్...గోరఖ్ పూర్ పీఠానికే ప్రత్యేకమైన కన్యాపూజను నిర్వహించారు. అందులో భాగంగా చిన్నారులను అందంగా అలంకరించిన వారిని అమ్మవారిగా ఊహిస్తూ యోగి ఆదిత్యనాథ్ వాళ్ల కాళ్లు కడుగుతారు. ఆ చిన్నారులను సంతుష్ఠులను చేసేలా భోజనం పెడతారు. అమ్మవారి గా ఆ బాలికలను ఊహిస్తూ వాళ్లకు సపర్యలు చేస్తారు. చాలా ఏళ్లుగా  ఈ ఆచారం గోరఖ్ పూర్ లో పీఠంలో జరుగుతూ వస్తుంది. కన్యా పూజ తర్వాత ప్రజల సంక్షేమం కోసం యోగి ఆదిత్యనాథ్ శాంతి హోమాన్ని నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి గోరఖ్ పూర్ పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను నెరవేర్చారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన యోగి ఆదిత్యనాథ్...గోరఖ్ పూర్ పీఠానికే ప్రత్యేకమైన కన్యాపూజను నిర్వహించారు. అందులో భాగంగా చిన్నారులను అందంగా అలంకరించిన వారిని అమ్మవారిగా ఊహిస్తూ యోగి ఆదిత్యనాథ్ వాళ్ల కాళ్లు కడుగుతారు. ఆ చిన్నారులను సంతుష్ఠులను చేసేలా భోజనం పెడతారు. అమ్మవారి గా ఆ బాలికలను ఊహిస్తూ వాళ్లకు సపర్యలు చేస్తారు. చాలా ఏళ్లుగా  ఈ ఆచారం గోరఖ్ పూర్ లో పీఠంలో జరుగుతూ వస్తుంది. కన్యా పూజ తర్వాత ప్రజల సంక్షేమం కోసం యోగి ఆదిత్యనాథ్ శాంతి హోమాన్ని నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola