CJI NV Ramana at NTR centenary : ఎన్టీఆర్ మనిషిననే ముద్ర నాపై గర్విస్తున్నా | ABP Desam

Tirupati SV Auditorium లో జరిగిన NTR శతజయంతి ఉత్సవాల్లో CJI NV Ramana పాల్గొన్నారు. ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్ర వేసినా అందుకు గర్విస్తానన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన వ్యక్తినన్న ఎన్వీరమణ....1983 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పరోక్షంగా కృషి చేశారన్నారు. రిటైర్ అయిన తర్వాత ఎన్టీఆర్ పై పుస్తకం రాశానని ప్రకటించారు సీజేఐ ఎన్వీ రమణ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola