వావ్.. CISF LAV ఆఫీసర్‌కు ఎదురుగా వెళ్లి చిన్నారి సెల్యూట్..

Continues below advertisement

విమానాశ్రయంలో ఒక యుద్ధ టాంకర్ నిలిపి ఉండగా అందులో ఉన్న ఆఫీసర్ కి ఒక చిన్నారి గౌరవాన్ని వ్యక్తం చేస్తూ సెల్యూట్ కొట్టింది. దానికి స్పందిస్తూ ఆ ఆఫీసర్ కూడా చిన్నారికి సెల్యూట్ కొట్టాడు. అంత చిన్న వయసులో కూడా ఆ అమ్మాయికి  ఆర్మీ పై ఉన్న గౌరవం చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram