Chandrayaan 3 Vikram Lander Soft Lading Trajectory Profile : ల్యాండింగ్ జరిగేది ఇలా | ABP Desam
చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి సౌత్ పోల్ పై దిగేప్పుడు ఆఖరి 17 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే..ఈ 17 నిమిషాలు సక్సెస్ ఫుల్ గా పూర్తైతే చాలు సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతంగా చేయగలుగుతామంటున్నారు. అసలు ఆ 17 నిమిషాలు ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం.