Chandrayaan 3 Update : Birla Science Center Founder Director BG Sidharthతో స్పెషల్ ఇంటర్య్వూ | ABP
ABP Desam
Updated at:
22 Aug 2023 03:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రుడి మీద ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావటం చాలా ఇంపార్టెంట్. ఆఖరి పదిహేను నిమిషాలు చాలా కీలకంగా మారతాయి. అసలు సౌత్ పోల్ మీద ల్యాండింగ్ ఎందుకు కష్టమవుతోంది. ఈ వీడియోలో బిర్లా సైన్స్ సైంటర్ ఫౌండర్ డైరెక్టర్ బీజీ సిద్దార్థ వివరించారు.