Chandrayaan 3 Soft Landing Special Interview : విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగితే చాలు | ABP Desam

చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగితే చాలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యేకించి ప్రజ్ఞాన్ రోవర్ లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన పరికరాల ద్వారా చంద్రయాన్ పై చంద్రకంపాలు తెలుస్తాయంటున్న NGRI మాజీ ప్రధాన శాస్త్రవేత్త డా.బుద్దా రామలింగేశ్వరరావుతో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola