Chandrayaan 3 Project Cost : అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desam

Continues below advertisement

రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినిమా RRR. ఈ సినిమాను తీసేందుకు రాజమౌళి 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ను ఖర్చు పెట్టగా..సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తో దాదాపుగా 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram