Chandrayaan 3 LPDC Moon Photos : రేపు ల్యాండింగ్ కు రెడీ అయిన చంద్రయాన్ 3 ల్యాండర్ | ABP Desam
చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ రేపు చంద్రుడి సౌత్ పోల్ దగ్గర్లో ల్యాండ్ కానుంది. విక్రమ్ ల్యాండర్ కి ఉన్న ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా LPDC చంద్రుడి ఉపరితలంపై 70కిలోమీటర్ల దూరం నుంచి తీసిన చంద్రుడి ఫోటోలు ఇవి