Chandrayaan 3 Lander Soft Landing on Moon Southpole : చంద్రుడిపై ప్రయోగాలు అంత ఈజీ కాదు | ABP Desam
చంద్రుడి మీద ల్యాండర్ల ల్యాండింగ్ ఎంత కష్టమంటే డేటా చూస్తే మైండ్ పోవాల్సిందే. ఇప్పటి వరకూ 12 దేశాలు 141 సార్లు చంద్రుడి మీద వేర్వేరు ప్రాజెక్టులు చేశాయి. అయితే కేవలం 69సార్లు మాత్రమే అవి సక్సెస్ అయ్యాయి.