CBI Summons Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణ | ABP Desam
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. లిక్కర్ పాలసీ అమలు, దాని వెనుక జరిగిన మతలబులపై విచారణ చేస్తున్న సీబీఐ....అందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.