Can Governor Dismiss A Minister |Explained | ఓ కేబినెట్ మంత్రిని గవర్నర్ ను తొలగించలేరా..? | ABP
తమిళనాడులో మంత్రి వి సెంథిల్ బాలాజీని పదవి నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ RN రవి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించింది. అసలు..మంత్రిని గవర్నర్ తొలగించవచ్చా..? రాజ్యంగం ఏం చెబుతుందో..? ఈవీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం..!