Bus Stucked in UP Floods: ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ వరదల్లో బస్సు | ABP Desam
ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వరదలకు ఇదుగో ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూపీలోని బిజ్నోర్ లో అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో బస్సు ఇలా చిక్కుకుపోయింది.