Bus stop stolen in Bengaluru | రాత్రికి రాత్రే బస్ స్టాప్ ను ఎత్తుకెళ్లిన దొంగలు | ABP Desam
Continues below advertisement
జనరల్ గా రోడ్ల పక్కన బస్ స్టాప్స్ ఉంటాయి కదా..! అవి నీట్ గా ఉన్నా లేకపోయినా... అక్కడ బస్ స్టాప్ ఐతే ఉండేది. కానీ, బెంగళూరులో ఓ బస్ స్టాప్ నే ఎత్తుకెళ్లారు దొంగలు.
Continues below advertisement