Brij Bhushan Sharan Singh on Wrestlers : రెజ్లర్ల ఆరోపణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ | ABP Desam
ఇన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తూ తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే...ఉరివేసుకుంటానన్నారు బీజేపీ ఎంపీ, WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. రెజ్లర్లు తమ దగ్గరున్న సాక్ష్యాలను, ఆధారాలను కోర్టులో సమర్పించుకోవచ్చని..కోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్