BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Continues below advertisement
BrahMos Missile to Philippines | భారత్ అంటే ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడమే కాదు... మోస్ట్ అడ్వాన్స్ డ్ ఆయుధాలు ఎగుమతి చేయడం కూడా తెలుసు. అందులో భాగంగా BrahMos సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్‌ని ఫిలిప్పైన్స్‌కి అప్పగించింది
Continues below advertisement