BJP Purnesh Modi on Rahul Case Stay : సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీజేపీ ఎమ్మెల్యే

మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించటాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola