BJP Election Manifesto 2024 Highlights | బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో టాప్ 10 హైలైట్స్ చూసేయండి
BJP Election Manifesto 2024 Highlights | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప పత్రం పేరుతో ప్రజల ముందుకు తమ ఎన్నికల హామీలను తీసుకొచ్చింది. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మేనిఫెస్టో మొత్తం చూసే టైం ఓపిక చాలా మందికి ఉండదు. అందుకే మేనిఫెస్టోలోని టాప్-10 పాయింట్స్ క్లియర్ కట్ గా చెబుతా వినండి..!